అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ముందు వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని ట్రంప్ ప్రకటించినప్పటికీ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మెడెర్నా అది సాధ్యం కాని విషయం అంటూ స్పష్టం చేస్తోంది.