పోడు భూమి సాగు చేసుకుంటున్న గిరిజన రైతులందరికీ పట్టాల పంపిణీ చేసేందుకు నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.