పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో భాగంగా రోజుకు కేవలం రెండు వందల రూపాయలు ఆదా చేసి 20 ఏళ్ల మెచ్యూరిటీ కాలం తర్వాత 32 లక్షలు పొందేందుకు అవకాశం ఉంటుంది.