ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహించడం లేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు అన్న విషయం ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.