ఓటిపి నేరాల విషయంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ రాష్ట్రంలో నేరాలు ఉన్నాయి అనే విషయం ఇటీవల జాతీయ నేర గణాంక నిర్వహించిన సర్వేలో వెల్లడయింది.