ఉల్లి వల్ల కలిగే ఉపయోగాలు అన్ని, ఇన్ని కావు. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కేవలం వంటల్లో మాత్రమే కాకుండా అనేక సమస్యలని చెక్ పెట్టడానికి కూడా ఇది ఉపయోగ పడుతుంది. చర్మ సమస్యలకి, జీర్ణ సమస్యలకి, తలనొప్పి ఇలా ఎన్నో సమస్యని ఉల్లి నుండి దూరం చెయ్యొచ్చు.