కరోనా ను అరికట్టడానికి సరికొత్త సాంకేతిక తో కూడిన ఫ్యాన్ ను తయారుచేసింది స్కాలెన్ సైబర్నెటిక్స్ లిమిటెడ్. ఈ పరికరాన్ని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు.