కరోనా కారణంగా నిరుద్యోగులుగా మారిన ఈ ఎస్ ఐ అకౌంట్ దారులకు పెన్షన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది... అయితే ఈ విషయంలో పలు రకాల కండిషన్స్ పెట్టి నిరుద్యోగులకు షాకిచ్చింది.