గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో ఉపాధ్యాయుడు నిర్వహించిన ట్యూషన్ కి వెళ్ళిన 15 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుడు నుంచి కరోనా వైరస్ సోకటం సంకలనంగా మారిపోయింది.