రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో ఈ నెల 31 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు కేరళ రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది.