జనం కోసం జగన్ ఎత్తి జెండా వైఎస్సార్/ జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్సార్ అనే ఆ పాటను ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని జగన్ స్వయంగా చెప్పారు. ఈ పాట ఎంత మంచి పేరు తెచ్చిందంటే.... జగన్ కార్యక్రమాల్లో ప్రజలను ఉర్రూతలూగించింది. అంత అద్భుతం ఈ పాట.