ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో వెలుగు చూసిన దారుణం.. సొంత కూతుర్ల పై ఏడేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రి.. రంగంలోకి దిగిన మహిళా హెల్ప్‌లైన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..