ఇటీవలే ఉగ్రవాదులు రెచ్చిపోయి ముగ్గురు సైనికుల ప్రాణాలు తీయగా విజృంభించిన భారత సైన్యం ఏకంగా ఉగ్రవాదులపై వారికి కాపలాగా ఉన్న పాకిస్తాన్ సైన్యాన్ని కూడా మట్టు పెట్టింది.