భారత్-చైనా సరిహద్దు లో జరుగుతున్న చర్చలో 1959 తర్వాత ఉన్న సరిహద్దుల ప్రకారమే సరిహద్దులను పడుకుందాము అంటూ చైనా ఒక ప్రతిపాదన తెర మీదకు తెచ్చింది.