ఇటీవలే విద్యార్థులకు కు అందించే ఉపకార వేతనాలకు యూపీ ప్రభుత్వం ఆధార్ లింకేజీ తప్పనిసరి చేయడంతో ఇన్ని రోజుల వరకు ప్రభుత్వ అధికారులు పాల్గొన్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.