ఈ నెల 6న జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ అధికారులు లేవనెత్తిన అంశాలపై గట్టిగా బదులిచ్చి ఏపీ జల హక్కులను సాధించాలని అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.