రేపు విజయవాడలోని అన్ని చేపల మార్కెట్ లు పూర్తిగా మూసి వేయడంతో పాటు మటన్ చికెన్ షాపుల నిర్వాహకులు కూడా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే మాంసం విక్రయించేందుకు విజయవాడ అధికారులు అనుమతి ఇచ్చారు.