స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఓ యువతి యువకుడు మృతి చెందిన విషాద ఘటన విశాఖలో చోటు చేసుకుంది.