ఇటీవలే కటక్ ప్రాంతంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లగా అరుదైన చేప దొరికింది. దీన్ని మార్కెట్లో 1.43 లక్షలకు విక్రయించారు మత్స్యకారులు.