డేటింగ్ యాప్ లో తనకు ఎవరు జోడి దొరకడం లేదు అని భావించిన యువకుడు చివరికి ఫేస్బుక్ లో తనని తానే అమ్మకానికి పెట్టుకుని ఒక ప్రకటన విడుదల చేశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారిపోయింది.