డెలివరీ బాయ్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆగి ఉన్న ఇద్దరు యువకులను బెదిరించి సెల్ఫోన్ నగదు ఎత్తుకు వెళుతున్న సందర్భంలో స్థానికులు వెంటనే గమనించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన ఆర్ కె నగర్ లో వెలుగులోకి వచ్చింది.