ఆర్మేనియా - అజర్ బైజాన్ల మధ్య ఐదు రోజులుగా యుద్ధం, వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో-కరబఖ్పై పట్టుకోసం ఇరుదేశాలు ప్రయత్నం, రెండు దేశాలకు చెందిన వంద మంది మృతి