అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తర్వాత సుందరమైన ప్రాంతంగా గండికోటని తీర్చిదిద్దాలని శ్రీకారం చుట్టింది. వైఎస్సార్ పర్యాటక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. గండికోటని కూడా హైదరాబాద్లోని వైఎస్సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ రీతిలో రూపొందించాలని అనుకుంటున్నారు. ఇలా కనుక దీనిని మార్చాలంటే రూ.100 కోట్లు వ్యయమవుందని అంచనా వేశారు.