ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా మరణాలు..2,08,690 మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 1,44,680 మంది కరోనా తో మరణించగా బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఇక భారత్ లో కరోనా మరణాలు లక్షకు చేరుకున్నాయి.