దోమల వలన మనుషుల్లో డెంగ్యూ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ శాస్త్రవేత్త.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు వేల దోమలతో కుట్టించుకున్నాడు. అవును.. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త పెరాన్ రాస్ డెంగ్యూపై పరిశోధనలు చేస్తున్నారు. తన పరిశోధనలో భాగంగా డెంగ్యూ జ్వరాలపై పరిశోధన కోసం పరాన్ నిత్యం 5 వేల దోమలను తన చేతిపై కుట్టించుకున్నాడు పాపం.