ఏపిలో విద్యార్థుల కోసం ప్రారంభించిన విద్యాకానుక పథకం.. అక్టోబర్ 5 న కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్న కూడా కరోనా వల్ల వాయిదా వేసినట్లు తెలుస్తోంది..