దేశంలోకి దిగుమతి అయ్యే విదేశీ స్మార్ట్ఫోన్లపై పది శాతం దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.