ఈనెల ఆరో తేదీ నుంచి హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ తెరుచుకోనుండగా సందర్శకులు ఎవరైనా ఎక్కడైనా పొరపాటున ఉమ్మితే వెయ్యి రూపాయల జరిమానా కట్టాల్సి వస్తుంది అని అధికారులు స్పష్టం చేశారు.