ఇటీవలే దుర్గం చెరువు పై నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు రోడ్డుపైన ఆపి ఫోటోలు దిగుతున్న వాహనదారులకు బిగ్ బాస్ మిమ్మల్ని సీసీ కెమెరాల ద్వారా చూస్తున్నాడు మీకు జరిమానాలు తప్పవంటూ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.