ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ స్కీం లో వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసి పదేళ్ల మెచ్యూరిటీ కాలానికి వడ్డీతో కలిపి 1.66 లక్షల పొందేందుకు వీలుంటుంది.