ఏపిలోకి ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిల్లను తీసుకు వచ్చేందుకు వీలు ఉంది అంటూ హైకోర్టు తీర్పు నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసి మద్యం తీసుకు వచ్చేందుకు వీలు లేకుండా చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.