కొంత మందికి వయస్సు నెంబర్ మాత్రమే మరికొంతమందికి అదే వయసును కారణంగా చూపి జట్టు నుంచి తొలగిస్తారు అంటూ ఇబ్బంది పెట్టను ధోనిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇర్ఫాన్ పఠాన్.