తల్లి ఆస్తి దక్కించుకోవాలి అనుకున్న కూతురు ఏకంగా తల్లిని హత్య చేయాలని భావించి కొడుకుతో ప్లాన్ వేసి దారుణంగా హత్య చేసిన ఘటన విజయనగరంలో వెలుగులోకి వచ్చింది.