ఢిల్లీలోని గురుద్వారా ప్రాంగణంలో ఉన్న గురు హరికిషన్ ఆసుపత్రిలో అతి తక్కువ ధరకే ఎంఆర్ఐ స్కాన్ డయాలసిస్ చికిత్స చేసేందుకు కమిటీ సభ్యులు నిర్ణయించారు.