హైదరాబాద్ నగరానికి చెందిన పులిగిల్ల సునీత.. విదేశీ సాండ్విచ్ల డీఎల్వై(డెయిలీ డోస్ ఐస్ సాండ్విచ్) స్టార్టప్‌ను కేపీహెచ్బీలో ప్రారంభించారు. వ్యాపారాన్ని సమర్థవంతంగా నడిపించడం తో ఆమెకు వుమెన్ అఛీవర్ అవార్డు కూడా లభించింది.