ఉత్తర ప్రదేశ్లోని లక్నో లో జౌన్పూర్ జిల్లాలోని షాగంజ్ కొత్వాలి పరిధిలోని రాంపూర్ గ్రామం లో రమేష్ కుమార్ అనే ఓ 41 సంవత్సరాల వివాహితుడిని అన్నయ్య బ్రిజ్ కుమార్ గొంతు కోసి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.