ఒక నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ఇద్దరు కుమారులు కూడా వారి వారసత్వాన్ని అందుకోలేకపోయారు. దుబ్బాకలో వారసుడు లేడా అని ప్రజలు చూస్తున్నారు.