వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియురాలితో సుఖానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఏకంగా ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.