కోల్కతా నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ పృథ్వీషా కాలికి గాయం కావడంతో తర్వాత మ్యాచ్ లో అతను ఆడే అవకాశం తక్కువగా ఉందని అంటున్నారు.