అడవికి మేకలు మేపేందుకు వెళ్లిన బాలికపై కామాంధుల అత్యాచారయత్నం చేయడంతో చేతిలో ఉన్న కొడవలితో చేతుల పై కామంధుడి దాడి నుంచి తప్పించుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.