చెన్నైలో దారుణం.. ఫ్రెండ్ ను ప్రేమించాలని లేకుంటే ప్రాణాలను తీస్తానని బెదిరించిన ఉన్మాది.. యువతి నో అందని చంపాలనుకున్నాడు.. విషయం బయటకు పొక్కడంతో ప్రాణాలను తీసుకున్నాడు.