కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమే షట్ డౌన్ అయింది. ఈ క్రమంలో ఎన్నో ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. అందులో ఒకటి ప్రఖ్యాత శ్రీ జ్ఞాన సరస్వతి కొలువైవున్న బాసర ఆలయం. దాదాపు ఆరు నెలల విరామం అనంతరం పూర్తి స్థాయిలో ఈరోజు ఆదివారం ఈ ఆలయం తెరుచుకుంది.