తెలంగాణలో బీర్ల జోలికి వెళ్లని మందుబాబులు.. బీరు ధర పెరగడంతోనే బీర్ల అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు.. 120 రూపాయలు ఉన్న బీరు బాటిల్ ఉండగా, ఇప్పుడు మాత్రం ఒక్కో బాటిల్ 160 రూపాయలు పలుకుతోంది.