ప్రస్తుతం కరోనా చికిత్సలో భాగంగా వాడుతున్న పావిపిరవిర్ ఔషధం పశ్చిమగోదావరి జిల్లాలోని ఠాగూర్ లాబొరేటరీస్ లో తయారు చేసేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది.