కన్నకూతురిపైనే కామంతో ఏకంగా మూడేళ్ల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్న తండ్రి పాడుబుద్ధి ఇటీవల బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అరెస్టు చేసిన ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది.