హత్రాస్ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు అని ప్రజలు ఇది గమనించి అభివృద్ధి ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలి అంటూ యోగి విమర్శలు చేశారు.