సంధ్యారాణి తన ఏడాదిన్నర కుమార్తె మౌనికకు కుర్కురే ప్యాకెట్ ఇచ్చింది. కుర్కురే తింటూ చిన్నారి అందు లోని ఆట బొమ్మను మింగేసింది. ఆ తర్వాత ఆ పసి పాప స్పృహ తప్పి పడి పోవడం తో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకుని వెళ్తుండగా .... ఆ మార్గ మధ్య లోనే పసి పాప మౌనిక మరణించింది.