వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..!, వచ్చే జులై నాటికి 20 నుంచి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్, 40 నుంచి 50 కోట్ల డోసులు వచ్చే అవకాశముందన్న హర్షవర్ధన్