తాజాగా కరోనా వ్యాధి సోకి ఒడిశా రాష్ట్రములోని ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి మృత్యువాత పడ్డారు. ఒడిశాలో వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రదీప్ మహారథి కరోనాతో చికిత్స పొందుతూ నిన్న మరణించారు. ఇక ప్రదీప్ మహారథికు భార్య ప్రతివా మహారథి కుమారుడు రుద్ర ప్రతాప్ మహారథి కుమార్తె పల్లవి మహారథి ఉన్నారు.