హైదరాబాద్ నగరంలో చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఎంతో మంది వాహనదారుల బైక్ నెంబర్లకు మాస్కులు పెడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.